పారిశుద్ధ్య కార్మికురాలిని సత్కరించిన రజనీకాంత్

26చూసినవారు
సూపర్ స్టార్ రజనీకాంత్ పారిశుద్ధ్య కార్మికురాలిని సత్కరించారు. రోడ్డుపై పడి ఉన్న 45 తులాల బంగారు ఆభరణాలను యజమానికి అప్పగించి పారిశుద్ధ్య కార్మికురాలు పద్మ మానవత్వం చాటుకున్నారు. ఈ మేరకు పద్మను స్వయంగా ఇంటికి పిలిపించుకుని రజినికాంత్ ప్రశంసించారు. పద్మకు బంగారు గొలుసును బహుమతిగా ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్