రజనీకాంత్‌- కమల్‌హాసన్‌ మూవీ.. స్పందించిన సౌందర్యా రజనీకాంత్‌

3968చూసినవారు
రజనీకాంత్‌- కమల్‌హాసన్‌ మూవీ.. స్పందించిన సౌందర్యా రజనీకాంత్‌
రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్, తండ్రి రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి నటించే సినిమాపై స్పందించారు. హైదరాబాద్‌లో జరిగిన ‘విత్ లవ్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఆమె మాట్లాడుతూ, ఈ సినిమాపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని, నిర్మాణ సంస్థ నుంచే అధికారిక ప్రకటన వస్తుందని తెలిపారు. సౌందర్య నిర్మించిన ‘విత్ లవ్’ చిత్రం ఫిబ్రవరి 6న విడుదల కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్