మధ్యప్రాచ్యంలో ఘర్షణల నేపథ్యంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం పాకిస్థాన్‌కు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ భారతదేశంపై దుస్సాహసానికి పాల్పడితే పాకిస్థాన్‌కు అపూర్వమైన, నిర్ణయాత్మకమైన ప్రతిస్పందన ఉంటుందని ఆయన అన్నారు. దేశంలో ఇంధన సంక్షోభం లేదని, ఎలాంటి సంక్షోభాన్ని అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.