ఒక్క సినిమాతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన యువ దర్శకుడు సాయిలు కాంపాటి తన రెండో చిత్రానికి సిద్ధమవుతున్నాడు. గ్రామీణ ప్రేమకథగా తెరకెక్కిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ బాక్సాఫీస్ వద్ద మంచి హిట్‌గా నిలవడంతో సాయిలు పేరు ఇండస్ట్రీలో మార్మోగింది. ఇప్పుడు తొలి విజయంతో జోష్‌లో ఉన్న ఈ దర్శకుడు తన రెండో సినిమాకు ‘బబ్లూ XXL’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో యువ నటుడు సుమంత్
ప్రభాస్ హీరోగా నటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.