రామ్ చరణ్ - ఉపాసన జంటకు కవలలు

16701చూసినవారు
రామ్ చరణ్ - ఉపాసన జంటకు కవలలు
రామ్ చరణ్-ఉపాసన దంపతులు కవల పిల్లలకు జన్మనిచ్చారు. పాప, బాబు పుట్టారని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. కాగా ఇప్పటికే రామ్ చరణ్ దంపతులకు జూన్ 20, 2023న కూతురు క్లీంకార పుట్టిన విషయం తెలిసిందే. తమ అభిమాన హీరోకు ట్విన్స్ పుట్టారన్న విషయం తెలియడంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్