‘పెద్ది’లో రామ్ చరణ్ జీవించారు: చిరంజీవి(వీడియో)

11652చూసినవారు
రామ్ చరణ్ 'పెద్ది’ విజయంపై మెగాస్టార్ చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో రామ్ చరణ్ నటించలేదని, జీవించాడని అన్నారు. తండ్రిగా, నటుడిగా తనయుడి నటన పట్ల గర్వపడుతున్నట్లు చిరంజీవి తెలిపారు. హాస్పిటల్ సన్నివేశాలు చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయని, AR రెహమాన్ నేపథ్య సంగీతం సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లిందని చిరంజీవి కొనియాడారు. చరణ్ నటన చిరంజీవిని మించిపోయిందని కొందరు అంటున్న మాటలను ఆయన అంగీకరించారు.

సంబంధిత పోస్ట్