పుకార్లకు చెక్ పెట్టిన రామ్ చరణ్.. ‘పెద్ది’ వాయిదాపై క్లారిటీ

6177చూసినవారు
పుకార్లకు చెక్ పెట్టిన రామ్ చరణ్.. ‘పెద్ది’ వాయిదాపై క్లారిటీ
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమా విడుదలపై వస్తున్న వాయిదా వార్తలను ఆయన స్వయంగా ఖండించారు. ఏప్రిల్ 30న విడుదల కావాల్సిన ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కారణంగా జూన్‌కు వాయిదా పడిందంటూ ప్రచారం జరిగింది. అయితే, ఈ పుకార్లకు తెరదించుతూ, 'పెద్ది' వాయిదా పడటం లేదని, అందరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రామ్ చరణ్ స్పష్టం చేశారు. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్