లండన్‍లో రామ్ చరణ్‌‍ను చుట్టు ముట్టిన అభిమానులు (వీడియో)

9529చూసినవారు
టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'పెద్ది' చిత్రం ఘన విజయం సాధించిన నేపథ్యంలో, లండన్‌లో ఆయన అభిమానులు ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. ఇటీవల లండన్ పర్యటనకు వెళ్లిన చరణ్‌ను చూడటానికి వందలాది మంది అభిమానులు తరలివచ్చారు. అభిమానుల అత్యుత్సాహాన్ని నియంత్రించడానికి ఆయన బాడీగార్డ్ కెవిన్ కష్టపడాల్సి వచ్చింది. 'పెద్ది' చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది, రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 149 కోట్ల షేర్, కర్ణాటకలో 15 కోట్లు, ఉత్తరాదిలో 12 కోట్లు, విదేశాల్లో 23 కోట్లు వసూలు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్