రామ్ చరణ్ అక్క సుస్మితకు దిష్టి తగలకుండా 'ఈవిల్ ఐ' లాకెట్ బహుమతి

3547చూసినవారు
రామ్ చరణ్ అక్క సుస్మితకు దిష్టి తగలకుండా 'ఈవిల్ ఐ' లాకెట్ బహుమతి
మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్, తన అక్క సుస్మితకు దిష్టి తగలకుండా 'ఈవిల్ ఐ' లాకెట్ చైన్‌ను బహుమతిగా ఇచ్చారు. ఇటీవల సుస్మిత తన తండ్రిని గర్వపడేలా ఇండస్ట్రీ హిట్ సినిమాను నిర్మించి, నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ విషయాన్ని సుస్మిత స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీంతో ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్