రామ్ మందిర్ కేసు.. దోషులను కఠినంగా శిక్షించాలి: RSS

13413చూసినవారు
రామ్ మందిర్ కేసు.. దోషులను కఠినంగా శిక్షించాలి: RSS
రామ్ మందిర్ విరాళాల వివాదంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) స్పందించింది. అయోధ్య హుండీల నుంచి డబ్బులు దొంగతనం చేయటంపై ఆర్ఎస్ఎస్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ సంఘటన ఎంతో బాధ కలిగించిందని పేర్కొంది. ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ హొసబలే న్యూఢిల్లీ నుంచి విడుదల చేసిన ప్రకటనలో, దోషులను కఠినంగా శిక్షించాలని అన్నారు. ఆలయ నిర్వహణలో లోపాలను సరిదిద్దాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ను కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్