'రామాయణ' సినిమా టీజర్‌కు యూ సర్టిఫికేట్

1032చూసినవారు
'రామాయణ' సినిమా టీజర్‌కు యూ సర్టిఫికేట్
భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'రామాయణ' సినిమా టీజర్‌కు సెన్సార్ బోర్డు యూ సర్టిఫికేట్ ఇచ్చింది. ఏప్రిల్ 2న హనుమాన్ జయంతి సందర్భంగా విడుదల కానున్న ఈ టీజర్ 'రామ' పేరుతో 2 నిమిషాల 38 సెకన్ల నిడివితో రానుంది. మార్చి 30న సర్టిఫికేషన్ ప్రక్రియ పూర్తయింది. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తున్న ఈ సినిమాలో యశ్ రావణుడిగా, సాయి పల్లవి సీతగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్