రణ్‌వీర్ సింగ్.. బాలీవుడ్ నయా ఆల్ రౌండర్

3143చూసినవారు
రణ్‌వీర్ సింగ్.. బాలీవుడ్ నయా ఆల్ రౌండర్
బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ నేడు తన 41వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. 2010లో 'బ్యాండ్ బాజా బారాత్' చిత్రంతో అరంగేట్రం చేసిన ఆయన, విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. 'రామ్‌లీలా', '83', 'ధురంధర్' వంటి చిత్రాలతో విజయాలు సాధించారు. 'ధురంధర్ 2: ద రివెంజ్' 1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది. ప్రతి పాత్రలోనూ కొత్తదనాన్ని చూపించిన రణవీర్.. బాలీవుడ్ నయా ఆల్ రౌండర్ అనిపించుకుంటున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్