'రావు బహదూర్' తెలుగు సినిమాకు కొత్త రిఫరెన్స్ పాయింట్: నాగచైతన్య

13088చూసినవారు
'రావు బహదూర్' తెలుగు సినిమాకు కొత్త రిఫరెన్స్ పాయింట్: నాగచైతన్య
వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ హీరోగా, వెంకటేష్ మహా దర్శకత్వంలో వచ్చిన 'రావు బహదూర్' సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ చిత్రాన్ని చూసిన యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య చిత్రబృందాన్ని అభినందించి, 'రావు బహదూర్' తెలుగు సినిమా పరిశ్రమకు ఒక కొత్త రిఫరెన్స్ పాయింట్ అవుతుందని ప్రశంసించారు. సత్యదేవ్ నటనను, వెంకటేష్ మహా దర్శకత్వ ప్రతిభను, నిర్మాత ధైర్యాన్ని చైతు కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్