మాచర్లలో ఉద్యోగినిపై అత్యాచారం కేసు.. అదుపులో నిందితుడు (వీడియో)

8262చూసినవారు
AP: పల్నాడు జిల్లా మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచారం కేసులో ప్రియుడే నిందితుడని పోలీసులు గుర్తించారు. బాధితురాలి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకొని చాటింగ్ వివరాలను విశ్లేషించారు. సీసీ ఫుటేజీలు, కాల్ రికార్డులను పరిశీలించి నిందితుడు రాజుపాలేనికి చెందిన శ్రీనివాస్‌గా గుర్తించారు. ప్రస్తుతం అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. రహస్య ప్రదేశంలో విచారిస్తూ మరిన్ని వివరాలు రాబడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్