తణుకులో అరుదైన అరటి గెల

16811చూసినవారు
తణుకులో అరుదైన అరటి గెల
ఏపీలోని తణుకు పట్టణంలో నాని అనే రైతు తన తోటలో కాసిన అరటి గెలలో ఏకంగా 80 కాయలు రావడంతో ఆశ్చర్యపోయారు. 30 ఏళ్ల అనుభవంలో ఇంత పెద్ద గెల చూడలేదని ఆయన అన్నారు. ఉద్యానశాఖ అధికారిణి ప్రియదర్శిని మాట్లాడుతూ, తణుకు పరిసర ప్రాంతాలు అరటి సాగుకు అనుకూలమని, నేలలో పోషకాలు అధికంగా ఉన్నప్పుడు ఇలాంటి అరుదైన గెలలు కాసే అవకాశం ఉందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్