అరుదైన 'స్ట్రాబెర్రీ టైగర్' అవా సోషల్ మీడియాలో సంచలనం

2831చూసినవారు
అరుదైన 'స్ట్రాబెర్రీ టైగర్' అవా సోషల్ మీడియాలో సంచలనం
థాయిలాండ్‌లోని చియాంగ్‌ మై నైట్‌ సఫారిలో ఉన్న 'అవా' అనే అరుదైన బంగారు వర్ణం పులి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మూడేళ్ల 'అవా'ను 'స్ట్రాబెర్రీ టైగర్' అని ముద్దుగా పిలుస్తున్నారు. ఫిబ్రవరి 16, 2021న జన్మించిన అవా, దాని ప్రత్యేకమైన జన్యు నిర్మాణం వల్ల బంగారు రంగును కలిగి ఉంది. గోల్డెన్ పులులు వైట్ టైగర్ల కంటే అరుదైనవని నిపుణులు వివరిస్తున్నారు. సందర్శకులు అవాను స్నేహపూర్వకమైనదిగా, ఆకర్షణీయమైనదిగా వర్ణిస్తున్నారు.

సంబంధిత పోస్ట్