దివ్యాంగులు, వృద్ధులకు ఇంటి వద్దే రేషన్

21464చూసినవారు
దివ్యాంగులు, వృద్ధులకు ఇంటి వద్దే రేషన్
AP: దివ్యాంగులు, వృద్ధులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పారు. పౌర సరఫరాల శాఖ ద్వారా అందిస్తున్న రాయితీ సరుకులను ఇకపై కచ్చితంగా దివ్యాంగులు, వృద్ధుల ఇంటి వద్దకు వెళ్లి ఇవ్వనుంది. రాబోయే నెలకు ముందుగానే ప్రతి నెలా 26 నుంచి 30వ తేదీలోగా డీలర్లు వెళ్లి రేషన్ సరుకులు అందజేయనుంది. వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దే సరుకులు డీలర్లు ఇచ్చేలా పేర్లతో జాబితాను సిద్ధం చేసింది. ఇళ్ల వద్దకు వెళ్తేనే సరుకులు అందేలా సాంకేతికలో మార్పులకు శ్రీకారం చుట్టింది.

సంబంధిత పోస్ట్