రేషన్ పంపిణీ.. ఈసారి కూడా కందిపప్పు లేనట్లేనా?

37చూసినవారు
రేషన్ పంపిణీ.. ఈసారి కూడా కందిపప్పు లేనట్లేనా?
ఏపీలో రేషన్ పంపిణీ కొనసాగుతోంది. ఈ నెల 15వ తేదీ వరకు రేషన్ పంపిణీ జరగనుంది. లబ్దిదారులకు బియ్యంతో పాటు అర కిలో పంచదార, కిలో గోధుమ పిండి, జొన్నలు, రాగులు, జొన్నలు పంపిణీ చేస్తున్నారు. అయితే కందిపప్పు సరఫరా మాత్రం జరగడం లేదు. బహిరంగ మార్కెట్‌లో కిలో కందిపప్పు ధర రూ.110 నుంచి రూ.120 వరకూ పలుకుతోంది. రేషన్ దుకాణాల్లో కిలో కందిపప్పు రూ.67కే అందించేవారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో కందిపప్పు పంపిణీ చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you