మతపర విభేదాలు రెచ్చగొట్టేలా రావణ్‌ తీరు: రిమాండ్‌ రిపోర్టు

16119చూసినవారు
మతపర విభేదాలు రెచ్చగొట్టేలా రావణ్‌ తీరు: రిమాండ్‌ రిపోర్టు
యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్‌ను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. రావణ్‌పై తెలుగు రాష్ట్రాల్లో అనేక కేసులు నమోదయ్యాయని, యువత, విద్యార్థులను రెచ్చగొట్టి, వారిని నిషేధిత మావోయిస్టు సంస్థ వైపు ఆకర్షిస్తున్నాడని పోలీసులు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో రావణ్‌పై 9 కేసులు నమోదయ్యాయని, మతపరమైన విభేదాలు రెచ్చగొట్టేలా అతని తీరు ఉందని, అశాంతిని సృష్టించి యుద్ధం చేయాలనే ఉద్దేశం ఉందని పోలీసులు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్