మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ద
ర్శకుడు
శివ నిర్వాణతో ‘ఇరుముడి’, యంగ్ డైరెక్టర్ హసిత్ గోలి దర్శకత్వంలో ఒక భారీ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు. హసిత్ గోలి గతంలో ‘శ్వాగ్’ సినిమాలో ట్రాన్స్‌జెండర్ల అంశాన్ని
స్పృశించారు. ఈ నేపథ్యంలో రవితేజ చేయబోయే సినిమాలో కూడా ఆయన ఒక ట్రాన్స్‌జెండర్ పాత్రలో కనిపించనున్నట్లు సోషల్ మీడ
ియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై చిత్రబృందం నుండి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. దిల్ రాజు నిర్మించబోతున్న ఈ చిత్రానికి ‘అక్కాయిలు బాగున్నారా?’ అనే టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.