పోలీస్ కస్టడీకి వర్రా రవీందర్‌రెడ్డి

10054చూసినవారు
పోలీస్ కస్టడీకి వర్రా రవీందర్‌రెడ్డి
వైసీపీ కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డికి న్యాయస్థానం రెండు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. పది రోజలు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పులివెందుల పోలీసులు కడప కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో శుక్రవారం, శనివారాల్లో పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ కడప కోర్టు ఆదేశాలు ఇచ్చింది. వర్రా రవీందర్‌రెడ్డిని న్యాయవాది సమక్షంలోనే విచారించాలని సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్