పచ్చి ఉల్లిపాయలు తింటున్నారా?

6151చూసినవారు
పచ్చి ఉల్లిపాయలు తింటున్నారా?
పచ్చి ఉల్లిపాయలు రుచికరంగా ఉన్నప్పటికీ అందరికీ సురక్షితం కాకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. వాటిని సరిగ్గా కడగకుండా తింటే సిస్టిక్ సిర్రోసిస్ వంటి తీవ్రమైన వ్యాధులు రావొచ్చు. పచ్చి ఉల్లిపాయల్లోని FODMAPలు గ్యాస్, ఉబ్బరం, కడుపు నొప్పికి కారణమవుతాయి. ఇవి శరీరం ఇనుము, కాల్షియం గ్రహించే సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. పోషకాహార నిపుణుల ప్రకారం.. పచ్చి ఉల్లిపాయలు గుండెల్లో మంటను కలిగిస్తాయి. ఉడికించిన ఉల్లిపాయలు తినడం హానికరమైన సూక్ష్మజీవులు నాశనమై, జీర్ణక్రియ సులభమవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్