RCB vs SRH: గేర్లు మార్చుతున్న బ్యాటర్లు

2078చూసినవారు
RCB vs SRH: గేర్లు మార్చుతున్న బ్యాటర్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు గేర్ మార్చి రన్స్ వేగాన్ని పెంచారు. షెఫర్డ్‌ వేసిన ఓవర్లోనే 16 పరుగులు రాబట్టారు. ఈ ఓవర్లో క్లాసెస్‌ రెండు ఫోర్లు బాదగా, ఇషాన్ కిషన్ ఒక బౌండరీతో సహకరించాడు. ప్రస్తుతం క్రీజులో ఇషాన్‌ (30), క్లాసెన్‌ (17) పరుగులతో నిలకడగా ఆడుతున్నారు. 8 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోర్ 70/3గా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్