RCB vs SRH: నాలుగో వికెట్‌ కోల్పోయిన హైదరాబాద్‌

14100చూసినవారు
RCB vs SRH: నాలుగో వికెట్‌ కోల్పోయిన హైదరాబాద్‌
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. షెఫర్డ్‌ బౌలింగ్‌లో (13.1) క్లాసెన్‌ (31) ఫిల్‌సాల్ట్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 126 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన హైదరాబాద్ జట్టు, 14 ఓవర్లు ముగిసేసరికి 135/4కు చేరుకుంది. ఇషాన్ కిషన్ 73 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నాడు. కొత్తగా సలీల్ అరోరా క్రీజులోకి వచ్చాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్