RCB vs SRH: హైదరాబాద్‌కు షాక్‌.. అభిషేక్‌ ఔట్‌

4747చూసినవారు
RCB vs SRH: హైదరాబాద్‌కు షాక్‌.. అభిషేక్‌ ఔట్‌
IPL మ్యాచ్‌లో మూడో ఓవర్‌లో తొలి బంతికే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ షాక్ తగిలింది. అభిషేక్ శర్మ(7)ను జాకబ్‌ బౌలింగ్‌లో ఔట్ చేశాడు. వికెట్ కీపర్ జితేశ్‌ శర్మకు క్యాచ్ అందుకుని అతన్ని పెవిలియన్ పంపించాడు. దీంతో 18 పరుగుల వద్ద హైదరాబాద్ తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం ఇషాన్ కిషన్ క్రీజులోకి వచ్చాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్