థాయ్‌లాండ్‌లో రియల్‌మీ C100 5G విడుదల

1915చూసినవారు
థాయ్‌లాండ్‌లో రియల్‌మీ C100 5G విడుదల
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ, థాయ్‌లాండ్‌లో తన సరికొత్త రియల్‌మీ C100 5G ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ 7,000mAh భారీ బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో వస్తుంది. 6.8 అంగుళాల హెచ్‌డి ప్లస్ ఎల్‌సీడీ స్క్రీన్, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పాటు ఆండ్రాయిడ్ 16 ఆధారిత సాఫ్ట్‌వేర్‌ను కలిగి ఉంది. ఏప్రిల్ 22 నుంచి 4GB ర్యామ్, 128GB స్టోరేజ్ మోడల్ సుమారు 20,000 రూపాయలకు, 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ మోడల్ సుమారు 21,000 రూపాయలకు అందుబాటులోకి రానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్