రాజకీయ వేధింపులు తాళలేక రియల్టర్ ఆత్మహత్య

440చూసినవారు
రాజకీయ వేధింపులు తాళలేక రియల్టర్ ఆత్మహత్య
AP: అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ప్రముఖ రియల్టర్, హోమ్ ల్యాండ్ అధినేత బనలా రాంరెడ్డి, రాజకీయ నాయకుల వేధింపులు, ఒత్తిళ్లను తట్టుకోలేక గురువారం తన స్వగ్రామం నేదునూరులోని ఫామ్ హౌస్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పఠాన్ చెరులో 250 ఎకరాల్లో నూతన వెంచర్ చేస్తున్న ఆయన, భూ వివాదాలు, అప్పుల కారణంగా తీవ్ర ఒత్తిడికి లోనైనట్లు తెలుస్తోంది. కందుకూరు పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్