రికార్డింగ్ డాన్సుల నిలిపివేత.. సీఐపై దాడి (వీడియో)

6352చూసినవారు
కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కట్టమూరులో భీష్మ ఏకాదశి సందర్భంగా నాటకాల పేరుతో రికార్డింగ్ డాన్సులు  నిర్వహించారు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. సీఐ విజయశంకర్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనపై ఎస్సై మౌనిక కేసు నమోదు చేసి, పోలీసులపై దాడికి పాల్పడిన వారిని గుర్తించేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్