ఎర్రచందనం చెట్లను కాపాడుకోవాలి: పవన్ కళ్యాణ్

32చూసినవారు
ఎర్రచందనం చెట్లను కాపాడుకోవాలి: పవన్ కళ్యాణ్
AP: తిరుపతి, మంగళంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఎర్రచందనం చెట్లను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. అధికారంలోకి రాగానే టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేశామన్నారు. గత ఐదేళ్లలో లక్షా 30 వేల చెట్లను నరికేశారని, విపరీతంగా స్మగ్లింగ్ జరిగిందని ఆయన ఆరోపించారు. నేపాల్‌లో కూడా మన ఎర్రచందనం పట్టుబడిన నేపథ్యంలో, ఇతర రాష్ట్రాల్లో పట్టుబడిన ఎర్రచందనాన్ని మనకు అప్పగించేలా ఒప్పందం చేసుకుంటున్నామని పవన్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్