విమానాశ్రయంలో రిక్షాతో రీల్ (వీడియో)

8101చూసినవారు
ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం జనాలు వింత పనులు చేస్తున్నారు. తాజాగా ఒక వ్యక్తి విమానాశ్రయం లోపలికి పాత సామాన్లు ఏరుకునే రిక్షాను తీసుకువచ్చి రీల్ రికార్డ్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భద్రతను దాటి రిక్షా లోపలికి ఎలా వచ్చిందనే దానిపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వ్యూస్ కోసం జనాలు ఎక్కడికైనా వెళ్తారని, రీల్స్ పిచ్చి పీక్స్‌కి చేరిందని కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్