విశాఖలో రిలయన్స్ రూ.1.6 లక్షల కోట్ల పెట్టుబడి

1012చూసినవారు
విశాఖలో రిలయన్స్ రూ.1.6 లక్షల కోట్ల పెట్టుబడి
AP: విశాఖపట్నంలో 1.5 గిగావాట్ల సామర్థ్యంతో గిగాస్కేల్ డేటా సెంటర్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. రూ.1.6 లక్షల కోట్ల భారీ పెట్టుబడి ఏపీ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేసే 'గేమ్ ఛేంజర్'గా నిలుస్తుంది. ఇది కృత్రిమ మేధ (AI), క్లౌడ్ కంప్యూటింగ్ రంగాలకు వెన్నుముకగా నిలుస్తూ, పర్యావరణానికి హాని కలగకుండా సోలార్ ప్లాంట్లు, బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్‌తో కూడిన 'గ్రీన్ టెక్' ఎకోసిస్టమ్‌గా రూపుదిద్దుకుంటుంది.

సంబంధిత పోస్ట్