పీఎఫ్ ఖాతాదారులకు ఊరట.. అందుబాటులోకి ఆన్‌లైన్ సేవలు

13396చూసినవారు
పీఎఫ్ ఖాతాదారులకు ఊరట.. అందుబాటులోకి ఆన్‌లైన్ సేవలు
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్. కొద్దిరోజులు నిలిచిపోయిన EPFO ఆన్‌లైన్ సేవలు నేటి నుంచి అందుబాటులోకి వచ్చాయి. అయితే అదనపు ధ్రువీకరణల వల్ల PF క్లెయిమ్స్, పాస్‌బుక్ అప్డేట్ ప్రాసెసింగ్‌కు 2 వారాల పాటు ఎక్కువ టైమ్ పట్టొచ్చని తెలిపింది. అప్‌గ్రేడ్ తర్వాత EPFO ​​పోర్టల్‌లో UAN యాక్టివేషన్, డైరెక్ట్ UAN కేటాయింపులను UMANG యాప్‌‌కు మార్చారు. ఆధార్ ఫేస్ అథెంటికేషన్ ద్వారా వీటిని పూర్తి చేయాల్సి ఉంటుంది. మిగతా సేవలు పోర్టల్‌లో యథావిధిగా అందుబాటులో ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్