ఏపీ ప్రజలకు ఊరట.. విద్యుత్ బిల్లుల్లో భారీ తగ్గింపు

57చూసినవారు
ఏపీ ప్రజలకు ఊరట.. విద్యుత్ బిల్లుల్లో భారీ తగ్గింపు
ఏపీ ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులకు శుభవార్త అందించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.629 కోట్లను ట్రూడౌన్ చేయడానికి APERC అనుమతులు జారీ చేసింది. ఈ మొత్తాన్ని భవిష్యత్తులో వినియోగదారుల బిల్లుల్లో సర్దుబాటు చేయాలని ఆదేశించింది. గతంలో 2024-25లో రూ.924 కోట్లను కూడా ట్రూడౌన్ చేశారు. దీనితో డిస్కంలు యూనిట్కు 13 పైసల చొప్పున విద్యుత్ బిల్లులను తగ్గిస్తున్నాయి. ఈ నిర్ణయం వినియోగదారులకు గణనీయమైన ఉపశమనాన్ని కలిగించనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్