ఏపీలో మద్యం దుకాణాల రెన్యువల్ గడువు పెంపు

5299చూసినవారు
ఏపీలో మద్యం దుకాణాల రెన్యువల్ గడువు పెంపు
AP: రాష్ట్రంలో మద్యం దుకాణాల రెన్యువల్ గడువును ప్రభుత్వం ఈ నెల 23వ తేదీ వరకు పొడిగించింది. A4 మద్యం దుకాణాల యజమానుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,650 A4 మద్యం దుకాణాలు నోటిఫై అయ్యాయి. రెన్యువల్, వార్షిక RET, పర్మిట్ రూమ్ RET కలిపి రూ.3,637.35 కోట్ల వార్షిక డిమాండ్ ఉండగా, ఇప్పటివరకు రూ.1,179.63 కోట్లు వసూలు అయినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్