ప్రభుత్వ ఉద్యోగాలలో ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్లు

8731చూసినవారు
ప్రభుత్వ ఉద్యోగాలలో ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్లు
AP: ప్రభుత్వ ఉద్యోగాలలో ట్రాన్స్‌జెండర్ల రిజర్వేషన్లకు సంబంధించి ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆరు నెలల్లోగా ట్రాన్స్‌జెండర్లకు అన్ని ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్ల పక్రియ చేపట్టాలని ఆదేశాలిస్తూ కీలక తీర్పు ఇచ్చింది. కాగా, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్ కల్పించలేదంటూ.. ఏలూరు జిల్లాకు చెందిన రేఖ హైకోర్టులో పిటిషన్ వేశారు.

సంబంధిత పోస్ట్