కుండపోత వర్షాలకు కొట్టుకుపోయిన రిజర్వాయర్ (వీడియో)

22064చూసినవారు
తుఫాన్ ప్రభావంతో చైనాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వరదల కారణంగా నానింగ్ సిటీలోని రిజర్వాయర్ తెగిపోయింది. వరద నీటిలో కార్లు, ఇతర వస్తువులు కొట్టుకుపోయాయి. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని, 50వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని అధికారులు వెల్లడించారు. కాగా అక్కడ 24 గంటల్లో ఏకంగా 74.5 సెం.మీ వర్షపాతం నమోదైంది.

సంబంధిత పోస్ట్