రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ అంటే భయం: హరీష్ రావు

10323చూసినవారు
TG: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం తనను తిట్టనిదే తెల్లారదని, నిద్రలో కూడా బీఆర్ఎస్ పార్టీనే కలవరిస్తున్నారని అన్నారు. ఇది ఆయన భయాన్ని సూచిస్తోందని హరీష్ రావు ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి తన శారీరక ఎత్తుపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ, రేవంత్ రెడ్డి సంకుచిత మనస్తత్వాన్ని తప్పుపట్టారు. "నీ మనసు పొట్టి, నీ ఆలోచనలు పొట్టి, నిజానికి నువ్వే పొట్టిగా ఉన్నావు" అని ఘాటుగా విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్