తమిళనాడులో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలుగువారు మృతి

6721చూసినవారు
తమిళనాడులో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలుగువారు మృతి
శబరిమల దర్శనం ముగించుకుని కారులో తిరిగి వస్తున్న పలాసకు చెందిన ఐదుగురు అయ్యప్ప స్వామి భక్తులు తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు భక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో పలాస ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ట్యాగ్స్ :