మనుషులపై రోబో దాడి

20937చూసినవారు
ఇండోనేషియాలో ఓ హ్యూమనాయిడ్ రోబో అకస్మాత్తుగా మనుషులపై దాడి చేసింది. ప్రొఫెషనల్ ఫైటర్ లాగా కిక్స్ కొడుతూ కొందరిని గాయపరిచింది. ఇటీవల చైనా, జపాన్‌లలో పెరుగుతున్న రోబో దాడుల నేపథ్యంలో ఈ ఘటన వెలుగులోకి రావడం చర్చనీయాంశం అవుతోంది. దాడి తర్వాత రోబో బ్రూస్ లీ తరహాలో ఇచ్చిన ఫైటింగ్ పోజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్