పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన రోబో (వీడియో)

8563చూసినవారు
పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ఓ రోబో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చక్కగా లంగావోణి ధరించి, నగలు పెట్టుకొని, ప్లేటులో పూలు పట్టుకొని పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటర్లకు స్వాగతం పలుకుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఎన్నికల సందర్భంగా సాంకేతికతను వినియోగించడంతో ఈ వినూత్న ప్రయత్నం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్