ఇద్దరు నేరస్తులను పట్టించిన రోబో (వీడియో)

16చూసినవారు
AP: విశాఖ రైల్వే స్టేషన్‌లో తిరుగుతున్న ఇద్దరు నేరస్తులను రోబో పట్టించింది. డేటా బేస్‌లోని చిత్రాలతో పోల్చి రోబో ఆర్‌పీఎఫ్ పోలీసులను అలర్ట్ చేసింది. దాంతో  పోలీసులు నేరస్తులను పట్టుకున్నారు. రాయగడ పోలీస్ స్టేషన్‌లో ఇద్దరు నేరస్తులపై పలు కేసులు ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్