బార్బడోస్‌లో 2024
టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా గెలిచిన తర్వాత.. కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ
టీ20 క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు.
టీ20 క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారతీయ బ్యాటర్‌గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించారు. మొత్తం
టీ20 క్రికెట్ ఫార్మాట్‌లోనూ అత్యధిక సిక్సర్లు బాదిన కింగ్‌గా నిలిచిన ఆయన.. తన కెరీర్‌లో 568 సిక్సర్లు కొట్టారు.
టీ20 చరిత్రలో 500 సిక్సర్ల మార్కును దాటిన ఏకైక భారతీయ క్రికెటర్‌గా రోహిత్ శర్మ ఈ అజేయమైన రికార్డును నెలకొల్పారు. విరాట్
కోహ్లీ 460 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నారు.