నేషనల్ అథ్లెటిక్స్‌లో సత్తా చాటిన రోహిత్ యాదవ్

15205చూసినవారు
ఉత్తరప్రదేశ్‌కు చెందిన భారత జావెలిన్ త్రోయర్ రోహిత్ యాదవ్ నేషనల్ ఇంటర్-స్టేట్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో సత్తా చాటారు. 87.05 మీటర్లు జావెలెన్ విసిరి ఈ ఏడాది ఆసియాలోనే రెండో అత్యుత్తమ త్రోను నమోదు చేశారు. నీరజ్ చోప్రా, కిశోర్ జెనా తర్వాత 87 మీటర్ల మార్కును దాటిన మూడో భారతీయ ప్లేయర్‌గా రోహిత్ నిలిచారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్