ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


ఇరాన్ సుప్రీం లీడర్‌ను తానే నిర్ణయిస్తానన్న ట్రంప్.. కారణమిదేనా?
Mar 06, 2026, 09:03 IST/

ఇరాన్ సుప్రీం లీడర్‌ను తానే నిర్ణయిస్తానన్న ట్రంప్.. కారణమిదేనా?

Mar 06, 2026, 09:03 IST
అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై యుద్ధం ప్రకటించి, సుప్రీం లీడర్ ఖమేనీని హతమార్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇరాన్ సుప్రీం లీడర్‌ను తానే నిర్ణయిస్తానని సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం ఆ దేశ అసెంబ్లీ సభ్యులు మాత్రమే ఈ పదవికి అభ్యర్థులను ఎన్నుకుంటారు. ట్రంప్ ప్రకటన వెనుక భౌగోళిక రాజకీయ ఒత్తిడి ఉన్నట్లు సమాచారం. ఈ పరిణామం ఇరాన్‌లో అంతర్గత ఉద్రిక్తతలను రేకెత్తించడంతో పాటు, అంతర్జాతీయంగా వాణిజ్యం, చమురు ధరలపై ప్రభావం చూపుతుంది.