ప్రియుడితో గదిలో రొమాన్స్.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త

29144చూసినవారు
ప్రియుడితో గదిలో రొమాన్స్.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త
ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. తరచూ ఎన్నో సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే తాజాగా ఇలాంటి ఘటనే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఒక భార్య తన గదిలో మరో వ్యక్తితో రొమాన్స్ చేస్తుండగా.. ఆమె భర్త వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ వీడియోపై పలు రకాలుగా స్పందిస్తున్నారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందనేది ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్