సోషల్ మీడియాలో తాజాగా ఓ వీడియో వైరల్ అవుతోంది. ఒక ప్రేమ జంట ముద్దులు పెట్టుకుంటూ, హగ్ చేసుకుంటూ నడిరోడ్డుపై రెచ్చిపోయారు. చుట్టూ ప్రక్కల ఎవరైనా చూస్తారన్న.. ఆలోచన కూడా వారికి లేకుండా వీధిలో రొమాన్స్ చేసుకున్నారు. అయితే ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే ఆ ప్రేమ జంట వయస్సులో పెద్దవారు. ఈ వయస్సులో ఆ జంట అలా ప్రవర్తించడం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు.