రిటైర్‌మెంట్‌పై వస్తోన్న ప్రచారాన్ని ఖండించిన రొనాల్డో

18057చూసినవారు
రిటైర్‌మెంట్‌పై వస్తోన్న ప్రచారాన్ని ఖండించిన రొనాల్డో
తన రిటైర్మెంట్‌పై జరుగుతున్న ప్రచారానికి స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో చెక్ పెట్టారు. తాను ఎప్పుడూ తొందరపడి నిర్ణయాలు తీసుకునే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న టోర్నీ పూర్తయ్యాకే తన భవిష్యత్తుపై నిర్ణయం ప్రకటిస్తానని వెల్లడించారు. ఇప్పటికైతే తన పూర్తి దృష్టి టోర్నీపైనే ఉందని, రిటైర్మెంట్‌పై వస్తున్న ఊహాగానాలను నమ్మొద్దని అభిమానులకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్