ఏపీ సీఎం సహాయనిధికి రూ. 10 లక్షల విరాళం

52చూసినవారు
ఏపీ సీఎం సహాయనిధికి రూ. 10 లక్షల విరాళం
ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆల్ ఇండియా బీఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు రూ.10 లక్షల విరాళం అందించారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబును ఉండవల్లి నివాసంలో కలిసి రూ.10,46,169 చెక్కును అందించారు. చెక్కును అందించిన వారిలో అసోసియేషన్ ప్రతినిధులు డి.గోపాలకృష్ణ, వరప్రసాద్, తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్