టైక్స్‌టైల్‌ రంగం కోసం వచ్చే ఐదేళ్లకు రూ.10వేల కోట్లు

11027చూసినవారు
టైక్స్‌టైల్‌ రంగం కోసం వచ్చే ఐదేళ్లకు రూ.10వేల కోట్లు
పులికాట్ సరస్సులో పక్షులను వీక్షించడానికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించబడనున్నాయి. టైక్స్‌టైల్ రంగం కోసం వచ్చే ఐదేళ్లకు రూ.10వేల కోట్లతో 5 సూత్రాల ప్రత్యేక కార్యక్రమం అమలు చేయబడుతుంది. నేషనల్ డిజిటల్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు, 15 పురావస్తు ప్రాంతాల అభివృద్ధి, ఖేలో ఇండియా మిషన్‌లో భాగంగా క్రీడాభివృద్ధి, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్ రంగాలకు చేయూత, సంప్రదాయ వైద్యంలో పరిశోధనలపై దృష్టి, తూర్పు భారతంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఏర్పాటు వంటి అంశాలు ఈ వార్తలో ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్