పల్లె పండుగ 3.O అమలుకు రూ.11,085 కోట్ల నిధులు విడుదల

63చూసినవారు
పల్లె పండుగ 3.O అమలుకు రూ.11,085 కోట్ల నిధులు విడుదల
AP: నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళవారం ప్రారంభించారు. పల్లె పండుగ 3.Oతో గ్రామాల్లో పెద్దఎత్తున అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. దీని అమలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.11,085 కోట్ల నిధులు విడుదల చేశారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.5,694 కోట్ల, కేంద్ర ప్రభుత్వం రూ.5,391 కోట్ల నిధులు వెచ్చించాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్